Header Banner

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

  Tue Jun 17, 2025 16:21        Politics

విదేశాలకు ప్రయాణించేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన వైసీపీ నేత చెవిరెడ్డికి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుపడ్డారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో, అధికారులు ప్రయాణాన్ని నిలిపివేసి, చెవిరెడ్డిని ఆపేశారు. తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. చెవిరెడ్డితో పాటు ఆయనతో ఉన్న వెంకటేష్ నాయుడును కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. ఏపీ పోలీసులు ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులోనే ఉండనున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YSRCPLatest #ChevireddyDetained #LookoutNotice #BangaloreAirport #ImmigrationAlert #PoliticalDrama #AndhraPolitics #VenkateshNaidu #YSRCPLeaderHeld #AirportDetention #BreakingNews #TeluguPolitics #IndiaNews #TravelBlocked #ImmigrationCheck